ఈ వత్సరం..

201201_NEWYEAR_14

ఏటి పాట లాంటి తీయని జోరైన స్నేహాన్నిచ్చింది..

మనిషిగా చేయాల్సిందేమిటో..మనస్సు నొచ్చుకున్నా చెప్పింది..

ఎదురీత తప్పదన్నప్పుడు…దూకెయ్ ..నేనున్నాగా అంది

పడిపోతాననుకున్నప్పుడు…వెనక ప్రేమలా నిలబడింది..

ఎన్నో బాధా వత్సరాల ఆటకల్లో మూల పడేసిన …

అక్షరాలన్నీ పేర్చటం ఎలానో ..చూపించింది..

అహంకారం అలవాటు కానీయోద్దంది..

ఆత్మవిశ్వాసం అతి ముక్ష్యమైనదన్నది

ఇన్ని నేర్పిన ఈ సంవత్సరానికి వీడ్కోలిచ్చినా..

అంత మంచి మిత్రుల్ని, అలవాట్లని తోడ్కోలిచ్చింది!!

అదే సంతోషంతో.. మీ అందరితో

స్వాగతిస్తున్నా…నూతన వత్సరాన్ని!!

–సాయి పద్మ

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s