స్పర్శ….

soul_touch_by_dreamsymbol-d4fy5ss

నీ స్పర్శ..

నిశ్శబ్దంలో నన్ను నేను వెతుక్కోనేలా చేస్తుంది..

నిర్యాణ సమయం..నీరెండలా మృదువుగా నన్నావరించేలోగా ..

నువ్వు స్పర్శిస్తావు..

నీతో నిర్వాణం దాకా చేయబోయే ప్రయాణం చప్పున స్ఫురిస్తుంది..

తప్పక అలవాటు చేసుకున్న సుషుప్తి నుండి నేను మేలుకుంటాను..

ఆ అద్వైత క్షణాలలో నాకంటూ అస్తిత్వం లేనందుకు కూడా

అమితానందపడతాను..!

–సాయి పద్మ

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s