చాలని దుప్పటి…

  slide07-bad-habits

శిధిలమవుతోంది ఒకప్పటి..

దేహమనే చిల్లుల దుప్పటి..

సిగిరెట్ల చురకల  తోనా..

మారని నీ అలవాట్లతోనా..

వందేళ్ళు అక్కర్లేదు..మిత్రమా

మందే’ళ్ళు కానంతవరకు..

బ్రతికినంత కాలం..

అసహ్యాల చూపుల చలి ఆగని

చాలీ చాలని

నీ దేహ కంబళి లో

నీ కుటుంబం ఎక్కడ ముడుచుకోను..?

ఆగని కన్నీళ్లు ఏ ఖండిత ముంజేతి తో తుడుచుకోను..??

 

–సాయి పద్మ

ప్రకటనలు

One Comment Add yours

  1. Jayasree Naidu అంటున్నారు:

    చురుక్కుమనే చురకల్లా ఒక్కో పదం.. ‘పద్మ’ పద తాండవం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s