కవిత వెత …

spraypaint_wolf_crying_moon_by_poetry_is_life_aloud-d3i8b7f

అగాధమా..అధఃపాతాళమా అని అడిగేలోగా..

బుడుంగుమని నాకే తెలియని ఊబిలో ములిగిపోయా నేను

 

నా జీవనం..ఒక మరువని పరిమళ దవనం అనుకున్నా..

వస్తువేదైనా…పంకజాన్ని నేను..! మురికి నాది కాదనుకున్నా …

 

నే ఊపిరాడక కొట్టుకుంటున్న ఊబి లాంటి బురద..

నాదా..? నన్ను మోస్తానని చెప్పుకునే కుహనా మనుషుల ఆహానిదా..??

 

అందరూ అందంగా ఉన్నావంటారు.. పురిటి వాసనేసే పాపాయిని నేను..

నా బొడ్డుతాడు కోసేస్తారు…వాళ్ళ నిజాయితీ లా…

 

అక్కడితో నా నిశ్శబ్దం వేరు.. నా పేర మోగే చప్పట్ల ఈర్ష్యా అసూయలు వేరు..

నేనొక కవితని… వెతుకులాటల..మనిషి ఆటల… మారనివ్వని వెతని..!!

–సాయి పద్మ

draft_lens16657191module141709471photo_1292739490crying_eye

ప్రకటనలు

2 thoughts on “కవిత వెత …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s