రెండువైపులా..

tight rope

 

జ్ఞాపకాల ధారల దారాని

కిరువైపులా..

నువ్వు.. నేను

తెగుతుందేమోనని

చూస్తూ..

నువ్వు..

తెగిపోతుందని

భయపడుతూ

నేను…

తెగటం తప్పనప్పుడు

తేడా పెద్దగా ఏం ఉండదు..!!

–సాయి పద్మ

ప్రకటనలు

2 Comments Add yours

  1. the tree అంటున్నారు:

    వినాయక చవితి శుభాకాంక్షలు!

  2. sri అంటున్నారు:

    చాల బాగుంది సాయి పద్మ గారూ!
    అభినందనలు…
    @శ్రీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s