భ్రమ-ప్రేమ

SDMAPortraitofWomanNeckDET

నిన్నటి కమిలిన దుఖపు తెర
పూర్తిగా తీయనే లేదు.
.
మాసిన పక్క దుప్పట్ల కంటిన
మల్లెపూల వాసన మాయనే లేదు..

మొహమాటాల ఆరాటాలలో..
ఆరా, పోరాటం మాత్రమే మిగిలిందని తెలిసాక…

చెప్పేందుకేమీ లేదు..
మరువరాని క్షణాలు.. శాశ్వతమనుకొని
భ్రమసిన.. పిచ్చితనం గుర్తొచ్చి
మనసారా నవ్వుకోవటం తప్ప..

–సాయి పద్మ

 

© Sai Padma ://IPR All Rights Reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s