ఒక అద్వైతపు నిశ్శబ్ద గానం …

sowris

ఒక అద్వైతపు నిశ్శబ్ద గానం …

తెలియని యోగమో ..

సామాజిక శృంఖలాల్లో

వొదిగి, వాడినా .. వాడైన తన చూపుల

మెత్తని నిశ్శబ్దం …అంతా నిశ్శబ్దమే ..

అసంఖ్యాక రాగాల, తాళాలు

వెతల యోగాలూ

ఒక్క మనిషిలో నింపుకున్న నిశ్శబ్దం

పూలూ , సౌరిస్ అమ్మ నవ్వూ ..

అమ్మ కాలేని అమ్మతనం

వియోగంలా అనిపించే రాగం ..

ఎన్నో పేరు తెలీని పూల పరిమళం

యోగినిలా మారిన ప్రకృతి

తనలోనే నిశ్శబ్దంగా పోదవుకొని

నిరంతర ఝురి లా …వెళ్ళిపోయిన నిశ్శబ్దం ..

కొన్ని నిశ్శబ్దాలకు కారణాలూ ..

కొంతమంది మనుషులు పరిచయాల కన్నా

ఒక చిన్న చిరునవ్వు ..

ఒక దివ్యమైన స్వరధ్వని

ఒక్కోసారి దైవత్వం మీద నమ్మకం కలిగిస్తాయి .

చాలా స్తబ్దతలను .. నిశ్సబ్దంగా వదిలిస్తాయి

హేపీ బర్త్ డే సౌరిస్ అమ్మా.. హేపీ బర్త్ డే ..!!

–సాయి పద్మ

సౌరిస్

(ఇవాళ యోగిని, రచయిత్రి, చలం గారి పుత్రిక సౌరిస్ అమ్మ జన్మదినం)

 

 

 

 

 

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

One Comment Add yours

  1. Subrahmanyam Mula అంటున్నారు:

    ఆమె మొహంలో ఎంత ప్రశాంతత! మూర్తీభవించిన కరుణ. Thanks for sharing Padma garu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s