ఆగంతక స్మశానం

నే చూడని స్మశానానికి , దివిటీలు మోయలేను
నిత్యం చావు కోసం పరితపించే జాతికి , నీళ్ళోదలలేను
పాలికాపుల పొలిమేరల్లో , నిజాల కుండ బరువయింది బాగా
ఆడవాళ్ళు అక్కర్లేని స్మశానాలకి, పిలిచి పేరంటం పెట్టలేమిక
చంద్రమతీ మాంగల్యాలకి , చితి అంటించేసాక
అబద్ధపు హరిశ్చంద్రుల జాడలు వెతకండోయ్, శీల దహనాలు అయినాక
మీ సమాజపు రుద్ర భూముల్లో , నిజ సతుల పనేమీ లేదింక ..!!
–సాయి పద్మ

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s